Search This Blog

Tuesday, September 25, 2012

My sketches

Beach Scene

Childhood

Clouds and Water


Floral Design

Floral Design

Flying Bird

For a  Smile

For your Song

Girl's Face

Girl Thinking
Hearty Flowers

Girl Hiding behind Flowers

In your Thoughts

Loneliness

Looking at Moon

Looking for You

Lord Ganesh

Lord Krishna

Love your Presence

Mother's Love
My Heart Blossoms for You

Smile for Hope

Smile and Tear

Ugadi Girl

Waiting for You

Wishes

Woman looking for her Love

Young Girl

Young Girl (Back Pose)

6 comments:

  1. nice subha


    regards
    kannan v
    9940110453

    ReplyDelete
  2. సుభ గారూ, అడపా దడపా మీరు మీ కడలి లో పెట్టిన బొమ్మలు తప్ప, ఇలా మీ బొమ్మలన్నీ ఒక్కదగ్గర కొలువయ్యాయని తెలీదు. వైవిధ్యంగా ఉన్నాయి అన్నీ కలిపి చూస్తుంటే. వాటర్ కలర్స్ లోనూ, చార్ కోల్ లోనూ ట్రై చేసినట్టున్నారు. బాగున్నాయి అన్నీ ముచ్చటగా.
    ఇంకా చాలావేస్తూ ఉండండి, నెమ్మదిగా చెయ్యి తిరిగిపోతుంది ;)

    ReplyDelete
  3. మీ స్కెచెస్ చాలా బాగున్నాయండి. ఇంకొంత జాగ్రత్తలు పాటిస్తే మరింత అందముగా ఉంటాయి. వాటిని మీరు గీశాక స్కాన్ / ఫోటో తీశాక వెంటనే పబ్లిష్ చేస్తే అంతగా అవతలివారిని ఇంప్రెస్ చెయ్యవండి. మైక్రోసాఫ్ట్ పిక్చర్ ఎడిటర్ (ఆఫీస్ 2003, 07, 10 లలో ఉంటుంది) లేదా ఏదైనా ఆన్లైన్ ఫోటో ఎడిటర్ సైట్లలో కాసింత బ్రైట్ గా, కలర్స్ ఇంకా బాగా వచ్చేలా ఎడిట్ చేసి పెట్టండి. మీ స్కెచెస్ ఇంకా అందముగా కనిపిస్తాయి. మీ బ్లాగ్ హిట్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ మీకు తెలీదేమో అని చెబుతున్నాను. తెలిసి ఉంటే మన్నించండి. ఈ కామెంట్ ని డిలీట్ చేసెయ్యండి.

    ReplyDelete
  4. కామెంట్ పబ్లిష్ చేసుకోండి. బ్లాగ్ హిట్స్ పెరగాలీ అంటే చాలా విషయాలు ఉన్నాయి.. అవన్నీ దైవ రహస్యాలు.. అవి పాటిస్తే హిట్స్ బాగా పెరుగుతాయి. వాటిల్లో నేను రెండు మాత్రమే వాడుకుంటాను.
    1. నా బ్లాగ్ ఫొటోస్ మీద నా బ్లాగ్ పేరు వ్రాసుకోవటం..
    2. రోజూ ఒక పోస్ట్ వేసుకుంటూ పోవటం..

    ఇవి మాత్రమే వాడుకుంటాను. ఇంకొన్ని ఉన్నాయి కానీ వాడి, అక్రమ పద్ధతుల్లో హిట్స్ పెరగటం నాకు ఇష్టం లేదు. అలాని అనుకుంటే ఈ పాటికి కొన్ని లక్షల్లో హిట్స్ ఉండేవి. అయినా నా బ్లాగ్ కేవలం నా తృప్తి కోసం మైంటైన్ చేస్తున్నాను.. అంతే!.

    ReplyDelete
  5. In your thoughts and lord krishna ......awesome andi :)

    ReplyDelete