హా హా.. అలాగే అనుకోండి హర్షా! సంవత్సరంలో ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అలా తీస్తూ ఉంటా. అవి నది, సముద్రం కలిసే చోట మడ అడవులు ఉంటాయి కదా.. అక్కడ తీసా. ఐనా బాగున్నాయి అని మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే, పర్లేదన్నమాట.. నేను కూడా ఫోటోలు తీస్తున్నానండోయ్ అలా అలా:). ఆ ప్లేస్ నేను చెప్పినా మరి మీకు తెలుస్తుందో, తెలియదో?!
సంవత్సరం లో తీసినవన్నీ ఒకే సారి అప్లోడ్ చేసినట్టున్నారు కదా :D
ReplyDeleteరివర్/వాటర్ పిక్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ తీసారు అవి? :)
హా హా.. అలాగే అనుకోండి హర్షా! సంవత్సరంలో ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అలా తీస్తూ ఉంటా. అవి నది, సముద్రం కలిసే చోట మడ అడవులు ఉంటాయి కదా.. అక్కడ తీసా.
ReplyDeleteఐనా బాగున్నాయి అని మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే, పర్లేదన్నమాట.. నేను కూడా ఫోటోలు తీస్తున్నానండోయ్ అలా అలా:).
ఆ ప్లేస్ నేను చెప్పినా మరి మీకు తెలుస్తుందో, తెలియదో?!